మచిలీపట్నం: రేపటి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ల డెలివరీ

దీపం-2 పథకం కింద రేపటి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ల డెలివరీ ప్రారంభం కానుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలెండర్ల కోసం పెద్ద ఎత్తున బుకింగ్ లు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఆడ బిడ్డ మొహంలో వెలుగులు నింపేలా దీపావళి నాడు ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్