మచిలీపట్నం: ప్రతీ హామీని ప్రభుత్వం నెరవేరుస్తుంది

ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. శుక్రవారం మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపం-2 పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్