తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ తితిదే నిబంధనలు పాటించాలి

తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ తితిదే నిబంధనలు పాటించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి కోరారు. శుక్రవారం మొవ్వ మండలం కారకంపాడులోని తన స్వగృహములో విలేకరులతో మాట్లాడుతూ భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్