సమస్యలపై కలెక్టర్ ను కలిసిన శాసనసభ్యులు కుమార్ రాజా

మచిలీపట్నం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ని శుక్రవారం పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా కలిసి నియోజకవర్గ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కుమార్ రాజా పామర్రు నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విన్నవించారు.

సంబంధిత పోస్ట్