పేద ప్రజల మనిషి కామ్రేడ్ ఇంటేటి లక్ష్మయ్య

పేద ప్రజల మనిషి కామ్రేడ్ ఇంటేటి లక్ష్మయ్య అని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ అన్నారు. ఆదివారం పెడన నియోజకవర్గం గాదెపూడి పంచాయతీ పరిధిలో లక్ష్మయ్య స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. పార్టీ జెండాను ఏపీ చేనేత కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు కట్ట హేమ సుందర్రావు ఎగురవేశారు. అనంతరం పార్టీ భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్