విజయవాడ: చంద్రబాబుది కలల విజన్‌

చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్. ఓ కలల విజన్ అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. సోమవారం ఉదయం విజయవాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశమైన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అధికారం ఐదేళ్ళే అని కానీ 2047 వరకు ప్రణాళికలతో బాబు ఊహా ప్రపంచంలో ఉంటూ నిర్వర్తించవలసిన బాధ్యతలను విస్మరిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పేదలకు విద్య అందని ద్రాక్షగా మారిపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్