ఆదోని: ఆన్‌లైన్‌లో అవకతవకలు సరిచేయాలి

ఆదోని మండలం నెట్టేకల్‌ కు చెందిన రామాంజినేయులు తనకు సర్వే నెంబర్‌ 113లో 1. 57 ఎకరాల భూమి పెద్దల నుంచి వచ్చిందని, ఆన్‌లైన్‌లో వేరే వారి పేరుందని, విచారణ చేసి తనపేరు ఎక్కించి, పట్టాదారు పుస్తకం మంజూరు చేయాలని సోమవారం ఆదోనిలో సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ కు ఆర్జీ సమర్పించుకున్నారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పబ్లిక్‌ గ్రీవెన్స్‌లో సబ్ కలెక్టర్ మండలాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్