వెలిగండ్ల: బాల్యవివాహాలతో అనేక సమస్యలు

బాల్యవివాహాలు చేయటం వలన బాలికలకు అనేక సమస్యలు వస్తాయని వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. వెలిగండ్ల పోలీస్ స్టేషన్ లో ఎస్సై మధుసూదన్ రావు శుక్రవారం ప్రజలకు బాల్యవివాహాల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాల్యవివాహాల వలన ఆలోచన శక్తి తగ్గి, శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాల్యవివాహాలను అరికట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్