అంగన్వాడి ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వాలని డిమాండ్

అంగన్వాడి ఉద్యోగం కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఉదయగిరి నియోజకవర్గం విరువురు గ్రామానికి చెందిన బీబీ జాన్ తెలిపారు. సోమవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడి హెల్పర్ గా ఉద్యోగం వచ్చినప్పుడ,. తనకు ఈ ఉద్యోగం ఇవ్వాలంటే రూ. 50,000లు ఇవ్వాలని డిఇఓ లావణ్య డిమాండ్ చేశారని ఆవేదన చెందారు. తమది నిరుపేద కుటుంబమని, ఉద్యోగం తమకు చాలా అవసరం అని, ఉన్నత అధికారులు స్పందించి తనకు ఉద్యోగం ఇవ్వాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్