వైసీపీ ప్రభుత్వం ఆటో కార్మికులను నిలువు దోపిడీ చేశారు

ఉదయగిరి పట్టణంలోని ఆనకట్ట వద్ద జిల్లా ఏఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం ఆటో కార్మికుల యూనియన్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఆటోలపై కేసులు బనాయించి, అంతకు అంత నిలువు దోపిడి చేశారని విమర్శించారు. ప్రస్తుత టిడిపి ప్రభుత్వం ఆయన ఆటో కార్మికులపై కనికరించి 50% సబ్సిడీపై ఆటోలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్