సోమందేపల్లి: బాలుడి అప్పగింత

సోమందేపల్లి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఓ బాలుడు తప్పిపోయి, లక్ష్ళీవెంకటేశ్వర కళ్యాణ మండపం వద్ద ఏడుస్తూ కుర్చున్నాడు. ఇది గమనించి గ్రామనికి చెందిన విష్ణు అనే యువకుడు ఆ బాలూడిని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సామాజిక మాద్యమాల ద్వారా శర్వానంద్ ఫోటోను పంపించగా, తండ్రి రమేష్ వెంటనే ఈ విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. బాలుడిని తండ్రికి అప్పజెప్పారు. కాగా పిల్లలను జాగ్రత్తగా చుసుకోవాలని, ప్రతి తల్లిదండ్రులు పిల్లల పై అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్ఐ రమేష్ బాబు అన్నారు.

సంబంధిత పోస్ట్