మరోసారి హైకోర్టుకు YS జగన్!

మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తనకు మరమ్మతులకు గురైన వాహనాన్ని కేటాయించిందని అందులో పేర్కొన్నారు. కాగా అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే జగన్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్