లగచర్ల ఘటనపై DGPకి ఫిర్యాదు

వికారాబాద్ (D) లగచర్ల ఘటనపై ఉద్యోగు సంఘాల JAC డీజీపీకి ఫిర్యాదు చేసింది. కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని JAC చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు DGP ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో 55 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఉద్రిక్తతల నేపథ్యంలో కొడంగల్, దుద్యాల, బొంరాస్‌పేట ముండలాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.

సంబంధిత పోస్ట్