పరువు నష్టం కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన దీపాదాస్ మున్షీ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయ్యారు. దీపాదాస్‌పై గతంలో బీజేపీ నేత ప్రభాకర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై దీపాదాస్ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. నేడు విచారణ సందర్భంగా దీపాదాస్ మున్షీతోపాటు బీజేపీ నేత ప్రభాకర్ కూడా హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు వచ్చేనెలకు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్