అయిజ: చికెన్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సింగిల్ విండో మాజీ అధ్యక్షులు

అయిజ పట్టణ కేంద్రంలో రాయిచూర్ రోడ్ ఎంఆర్ఎఫ్ షోరూం ఎదురుగా సంకాపురం గ్రామానికి చెందిన్న అమీన్ బాషా ఎస్ఏ చికెన్ సెంటర్&డాబా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అయిజ మండలం సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు హాజరై బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడికొండ మాజీ సర్పంచ్ వెంకటేష్, బింగిదొడ్డి మాజీ ఎంపీటీసీ చిన్న రాములు, మాజీ సర్పంచ్ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్