మహబూబ్ నగర్: ప్రజావాణిలో రైతు సమస్యకు పరిష్కారం

మహబూబ్ నగర్ జిల్లా హాన్వాడ మండలం పేరాలకు చెందిన రైతు తాళ్ళ రాములు సుమారు 20 సంవత్సరాల క్రితం కొండన్న అనే వ్యక్తి దగ్గర వ్యవసాయ భూమి కొని సేద్యం చేసుకుంటున్నాడు. గుండ్యాల గ్రామంలోని సర్వే నంబర్ 387లో 20 గుంటల భూమి కొని సేద్యం చేసుకున్నప్పటికీ తాళ్ళ రాములు పేరుపై భూ యాజమాన్య హక్కులు కల్పించ లేదు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన 15 రోజుల్లోనే జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాల మేరకు సోమవారం పరిష్కారమైంది.

సంబంధిత పోస్ట్