జిల్లాలో 96 % పూర్తయిన కుటుంబ సర్వే: కలెక్టర్

51చూసినవారు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై జిల్లా కలెక్టర్ లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాకలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ దేవ సహాయం నాగర్ కర్నూల్ జిల్లా నుండి పాల్గొన్నారు. జిల్లాలో కుల గణన సర్వే 96%పూర్తయిందని, జిల్లాలో మొత్తం 2, 50, 596 నివాసాలు గుర్తించగా శనివారం వరకు 2, 39, 321 నివాసాలలో సర్వే పూర్తి చేసినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్