48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం ఎమ్మెల్యే

దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల మండలం తిమ్మాయాపల్లిలో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతుల నుంచి వడ్ల కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని తెలిపారు. ఈ సీజన్ నుండే సన్న వడ్లకు రూ. 500 అదనపు బోనస్ ఇస్తామని, ఏ వన్ గ్రేడ్ క్వింటాలుకు రూ. 2320, సన్న వడ్లకు 2820 మద్దతు ధరగా ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్