మహబూబ్ నగర్: ఇసుక రీచ్‌లను గుర్తించి నివేదిక సమర్పించండి

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పనులకు, ఇంటి నిర్మాణం అవసరాలకు ఇసుక రీచ్‌లను జిల్లా స్థాయి ఇసుక కమిటీకి సమర్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, భూగర్భ వనరుల శాఖ, మైన్స్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

సంబంధిత పోస్ట్