నవంబర్ 9 నుంచి సర్వే ప్రారంభించండి: వనపర్తి జిల్లా కలెక్టర్

సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి అలసత్వం, తప్పులు లేకుండా సర్వే చేపట్టాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ 9 నుంచి కుటుంబ సర్వే ప్రారంభం చేయాలని కొన్ని సవరణల అనంతరం సర్వే ఫారములు వచ్చాయని వాటిని ఒకటికి రెండు సార్లు చదివి అవగాహన చేసుకొని సర్వే చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్