బియ్యం ఎగుమతులపై విధించిన పరిమితులను ఎత్తేసిన భారత ప్రభుత్వం

భారతదేశంలో బియ్యం ఎగుమతులపై విధించిన పరిమితులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో పంట దిగుబడి పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ ప్రధానంగా బాస్మతీయేతర బియ్యాన్ని.. బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలకు ఎగుమతి చేస్తోంది. దీంతో ఆయా దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్