త్రివర్ణల మధ్య భాగ్యలక్ష్మి అమ్మవారు దర్శనం

78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. త్రివర్ణల మధ్య అమ్మవారు అద్భుతంగా దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్