శీతాకాలంలో ఏం చేసినా జలుబు తగ్గడం లేదా?

82చూసినవారు
శీతాకాలంలో ఏం చేసినా జలుబు తగ్గడం లేదా?
శీతాకాలంలో వాతావరణం చట్టబడడంతో చాలా ఈజీగా జలుబు వ్యాప్తి చెందుతుంది. ఎన్ని రకాల మందులు వాడినా జలుబు తగ్గకపోతే ఆయుర్వేద పద్దతిని నమ్మడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పాలలో ఒక చెంచా పసుపు పొడిని కలిపి తీసుకుంటే జలుబు తగ్గిపోతుందట. తులసి ఆకుల రసంలో తేనె కలుపుకొని తాగితే అది జలుబుకు మంచి ఔషధంగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్