ఆ హీరో నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు: నటి సంజన

65చూసినవారు
ప్రభాస్ బుజ్జిగాడు మూవలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన సంజన తన కెరీర్‌లో జరిగిన ఒక సంఘటనను మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కన్నడలో ఒక హీరో ఉన్నాడు. అతను బాగా విసిగించాడు. నాకు టార్చర్ అయిపోయింది. ఓ సీన్ చేస్తుండగా అతను వచ్చి నా చేతులను గట్టిగా పిసికేశాడు. అలా ఎందుకు చేశావంటే సారీ చెప్పి వెళ్ళాడు. యాంకర్ అతని పేరు అడగగా.. చెప్పడం ఇష్టంలేదు' అని ఆమె చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్