కుత్బుల్లాపూర్: సాంకేతిక సమస్య కారణంగా నిలిచిన మద్యం సరఫరా

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం మద్యం సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సాంకేతిక సమస్యనే కారణంగా తెలిపారు. ప్రస్తుతం డిపోల నుండి డీలర్లు మద్యం తెచుకోలేని పరిస్థితి ఏర్పడిందని, దుకాణాలకు సరఫరా, బిల్లింగ్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నట్లు తెలిపారు. ఈరోజు రాత్రి లోపు సమస్య పరిష్కారమవుతుంది అని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్