ప్రగతి నగర్ లో వర్షానికి చెట్లు విరిగి కారు డ్యామేజ్

ప్రగతి నగర్ 23 డివిజన్ లో సోమవారం సాయంత్రం గాలితో కురిసిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి పార్క్ చేసి వున్న కారు మీద పడ్డాయి. దీంతో కారు మొత్తం డ్యామేజ్ అయ్యింది. వెంటనే స్పందించి తగిన సహాయ చర్యలు తీసుకొని అంత క్లియర్ చేసిన పంచాయతీ సిబ్బందికి 23వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరుపున కాంగ్రెస్ నాయకులు మందలపు రమేష్, గోలి శ్రీనివాస్ ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత పోస్ట్