ఆల్వాల్: భార్య, కుమారుడు అదృశ్యం

57చూసినవారు
ఆల్వాల్: భార్య, కుమారుడు అదృశ్యం
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్వాల్ నివాసి వెంకటేష్ భార్య సరిత, కుమారుడు భవినీష్ ఈ నెల 16న సరిత చెల్లెలు ఇంటికి వెళ్లారని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో వెంకటేష్కు ఇంటికి వెళ్తున్నానని ఫొన్లో చెప్పి ఇంటికి తిరిగి రాలేదన్నారు. భర్త వెంకటేష్ శుక్రవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపటానుని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్