తేలు కుడితే.. వెంటనే ఇలా చేయండి..

వానాకాలంలో పాములు, తేళ్ల భయం పొంచి ఉంది. అయితే, పాము, తేలు కరిచిన వెంటనే ఆందోళన చెందకుండా సరైన సమయంలో చికిత్స పొందితే ముప్పు నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కాటు వేసిన చోట ఐస్‌ను రాయాలి. ఇన్ఫెక్షన్ రాకుండా కాటు వేసిన ప్రదేశాన్ని సబ్బు వేసి గోరువెచ్చని నీటితో కడగాలి. వేపనూనెలో పసుపు కలిపి యాంటీసెప్టిక్‌గా పూయడం మంచిది. కరిచిన చోట గుడ్డతో గట్టిగా కట్టుకుంటే విషం శరీరంలోకి చేరే అవకాశాలు తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్