మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బుధవారం లయన్స్ క్లబ్ సభ్యులు వెలుముల శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు పేద విద్యార్థులకు సైకిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జువ్వాడి నర్సింగ రావుకి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ శాలువాతో సన్మానించారు.