కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామ పరిధిలో ప్రతి ఇంట ముగ్గుల పంట అనే విధంగా కనుమను గ్రామస్తులు కనువిందు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పిల్లలు పాల్గొని పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు.