మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో గల ఖాళీ స్థలాలలో చెట్లు బాగా పెరిగి చిన్నపాటి అడవి లాగా తయారయ్యాయని, అవి దోమలకు, పందులకు, పాములకు ఆవాసంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని స్థానికులు ఆదివారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్