రఘునాథపాలెంలో మరో 13 కరోనా కేసులు

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కరోనా రాపిడ్ పరీక్షలలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైధ్యాధికారులు తెలిపారు. కరోనా వైరస్ మండలంలో రోజురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా కట్టడికి మాస్కులు ధరించి , సామాజిక దూరం , గృహ నిర్బంధం వైధ్యాధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్