సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతుందని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్, వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.