సత్తుపల్లి: అందరూ సుఖసంతోషాలతో ఉండాలి

సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. నియోజవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షించారు. రాబోయే రోజుల్లో నూతన పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్