బెల్లంపల్లి: బిజెపి ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

బెల్లంపల్లి పట్టణ శివారులో ఒక ధార్మిక సంస్థకు వెళ్లే మార్గంలో అక్రమ బ్రిడ్జిని వెంటనే కూల్చివేయాలని, బ్రిడ్జిని నిర్మిస్తున్న ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం బిజెపి ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో మెమోరాండం అందజేశారు. బ్రిడ్జిని వెంటనే కూల్చివేయాలని, ఇందుకు బాధ్యులైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్