ఆరవ రోజు కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మె

నిజాంపేటలో మంగళవారం గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె ఆరవ రోజు లో భాగంగా గ్రామపంచాయతీ కార్మికులు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించి సిబ్బందికి వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో పారిశుద్ధ్య కార్మికులు ప్రవీణ్, మల్లేశం, బత్తుల రాములు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్