మెదక్ జిల్లా సిబ్బందితో నెల వారి నేర సమీక్ష సమావేశం: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసులు పెండింగ్ లో ఉండుటకు గల ముఖ్య కారణాలను ప్రస్తుతం ఆ కేసుల  పరిస్థితులను తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్