సెప్టెంబర్ 17 రాచరికం అంతమైన రోజు: ఎమ్మెల్యే

1948 సెప్టెంబర్ 17న రాచరికం అంతమై భారత యూనియన్ లో విలీనం కావడంతో తెలంగాణ గడ్డపై ప్రజాస్వామిక ప్రస్థానం ప్రారంభమైందని ఎమ్మెల్యే బాలు నాయక్ గుర్తుచేశారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్