ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రిలీఫ్ చెక్కు పంపిణీ

మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రకాష్ నగర్ 8. 9వ వార్డుకు చెందిన, ఎన్ వెంకటరమణ, బి శాంతి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ చేతుల మీదుగా అందించారు. 8, 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లు అవుట శ్రీనివాస్, ఆంగోతు చక్రీ నాయక్, మిర్యాలగూడ పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్