మిర్యాలగూడ పట్టణం గాంధీ నగర్లో ఆదివారం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డిఎస్పీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో 50మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. మాదకద్రవ్యాలను పసిగట్టేందుకు జాగిలం (డాగ్) తో తనిఖీలు చేపడుతున్నారు. సరైన పత్రాలు లేని 30 బైకులు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.