అనుముల: పేద కుటుంబాలకు అండగా బుసిరెడ్డి ఫౌండేషన్

నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన చాపల శంకరమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బుసిరెడ్డి ఫౌండేషన్ ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా సోమవారం మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తూ భోజనాలు ఏర్పాట్లు చేశారు. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఆత్మబంధు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్