సాగర్ కు కొనసాగుతున్న వరద

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద కొనసాగుతుండడంతో మొత్తం 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాగర్ అందాలు తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. ఇక శని, ఆదివారాలు సెలవు ఉండడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది.

సంబంధిత పోస్ట్