ధర్మరక్షా ఫౌండేషన్ సేవలు అభినందనీయం నాగ నాయక్

త్రిపురారం మండలం పరిధిలోని రూప్లా తండా గ్రామ పంచాయతీ కీ చెందిన ధనావత్ నాయక్ అనే యువకుడికి అనారోగ్యం కారణంగా కుడి మోకాలు సగం వరకు తీసివేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ధర్మ రక్షా ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనుముల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్