నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో బుధవారం 4 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉండగా, ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో 76, 601 క్యూసెక్కులుగా ఉంది.