ఉమ్మడి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 23 గేట్లు ఎత్తారు. ఈ శుభ సందర్భంగా బుధవారం త్రిపురారం మండలం పరిధిలోని వయా మటూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వాంకుడోత్ పాండు నాయక్, డొంక తండా గ్రామం మాజీ ఉపసర్పంచ్ ఇస్లావత్ హన్మంతు నాయక్, వారితో పాటుగా రూప్లా తండా గ్రామ పంచాయతీకి చెందిన సామాజిక సేవా కర్త ఎస్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఫౌండర్ ధనావత్ రఘు నాయక్, రవీందర్ నాయక్, సురేష్ నాయక్, తదితరులు సందర్శించారు.