క్షేత్ర సందర్శన లో ప్రత్యేక అనుభవం

క్షేత్రస్థాయి సందర్శనతో విద్యార్థుల్లో నైపుణ్యం, మెలకువలు నేర్చుకోవడంతో పాటు ప్రత్యక్ష అనుభవం కలుగుతుందని దేవరకొండ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయురాలు రెబాక పేర్కొన్నారు. శనివారం దేవరకొండ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల 9, 10 తరగ తుల నుంచి సుమారు 65 మంది విద్యార్ధినులతో పాటు వృత్తి విద్యా ఉపాధ్యాయురాలు అనిత, శ్రీలత పెద్దవూర మండలం కేంద్రంలోని విశ్వానాథ జిన్నింగ్ మిల్లు ను కేంద్రాన్ని సందర్శించారు.

సంబంధిత పోస్ట్