కార్మికుల వేతనాలు పెంచాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం

చిట్యాల మండలంలో మంగళవారం మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వివిధ రకాల కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి, అమలు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల తో కలిసి చిట్యాల మున్సిపల్ కమిషనర్ వీరేంద్ర ను కలిసి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్