నల్లగొండ: లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన బాధ్యత కుటుంబ సభ్యులకు గురువారం మాజీ సర్పంచ్ వలంపట్ల ఝాన్సీ ప్రవీణ్ సీఎం సహాయనిధి చెక్కులు అందించారు. మెరుగైన వైద్యం కోసం భీమనబోయిన గంగమ్మ రూ. 60,000, కోల వెంకటయ్య రూ. 17,500, గంగమ్మ రూ. 18,000 సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కులను బాధ్యత కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్