ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీనీ బుధవారం మార్డాయపూర్వకంగా కలిసిన నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి. అనంతరం రఘువీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం బారి మెజారిటీతో గెలిసినందుకు అభినందించడం జరిగింది.