రైతులు నష్టపోకుండా పోడు భూములను కాపాడండి:ఎమ్మెల్యే బాలు

దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. నియోజక వర్గంలోనీ ఉన్న రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల ప్రయోజనాలు, వారి జీవనోపాధిపై ప్రభావం పడకుండా పోడు భూములను కాపాడాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్